అసెంబ్లీలో గర్జించిన ఎమ్మెల్యే నాయిని
అసెంబ్లీలో గర్జించిన ఎమ్మెల్యే నాయిని.. ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు.. రాజకీయ వర్గాల్లో చర్చలు ముమ్మరం.. రూ. 200 కోట్ల దోపిడీ ఆరోపణలు.. సీబీఐ, సిఐడి దర్యాప్తు డిమాండ్.. పార్క్ భూమి ఆక్రమణపై అసెంబ్లీలో హాట్ టాపిక్.. తప్పైతే రాజీనామా చేస్తా.. నాయిని సవాల్.. కాకతీయ, వరంగల్ బ్యూరో :తెలంగాణ అసెంబ్లీలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో భారీ అవినీతికి పాల్పడిన వారు ఇప్పుడు తమను దొంగలుగా ఆరోపించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. సభలో...