ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగాలి

ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగాలి టీ టీడీపీ రాష్ట్ర నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు ఖమ్మంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు, జెండా ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలను అనుసరిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు...