హిందూ ఐక్యత కోసం సమ్మేళనం
హిందూ ఐక్యత కోసం సమ్మేళనం ఏప్రిల్ 12న హనుమాన్ జంక్షన్‌లో భారీ సభ ఆర్ఎస్ఎస్ ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు వేగం సమ్మేళనం అధ్యక్షుడు బిల్లా రవి కాకతీయ, ఖిలావరంగల్ : హిందూ సమాజం ఐక్యంగా నిలబడి సంస్కృతి పరిరక్షణకు కట్టుబడాలని సమ్మేళనం అధ్యక్షుడు బిల్లా రవి పిలుపునిచ్చారు. ఖిలా వరంగల్ తూర్పు కోటలోని హనుమాన్ జంక్షన్ వద్ద ఏప్రిల్ 12న భారీ హిందూ సమ్మేళనం, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్ఎస్ఎస్ ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని...