బూత్ స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం..

బూత్ స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం.. *బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ డా. పెసరు విజయచందర్ రెడ్డి కాకతీయ,గీసుగొండ: బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ డా. పెసరు విజయచందర్ రెడ్డి తెలిపారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారంలో ఉన్న వరంగల్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 రెండవ రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ...