హనుమద్గిరిలో మాలాధారణ సందడి
హనుమద్గిరిలో మాలాధారణ సందడి 150 మంది భక్తుల దీక్ష దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో కార్యక్రమం కాకతీయ, హనుమకొండ : హనుమద్గిరి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ మండల దీక్ష మాలాధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. పద్మాక్షి దేవాలయం రోడ్డులోని ఆలయంలో ఆదివారం కార్యక్రమం జరిగింది. దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో సుమారు 150 మంది భక్తులు మాలాధారణ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. మండల దీక్ష 40 రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రతిరోజూ భక్తులకు అన్నదానం నిర్వహించనున్నట్లు...