శాంతి ర్యాలీని జయప్రదం చేయాలి
శాంతి ర్యాలీని జయప్రదం చేయాలి అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల పిలుపు ఏప్రిల్ 4న మణుగూరులో శాంతి ర్యాలీ అఖిలపక్ష నేతల విజ్ఞప్తి కాకతీయ,మణుగూరు టౌన్ : ప్రపంచ శాంతి కోసం యుద్ధాలను వ్యతిరేకిస్తూ ప్రజలందరూ ముందుకు రావాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మణుగూరు పట్టణంలోని స్నేహ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఏప్రిల్ 4న మణుగూరులో నిర్వహించనున్న యుద్ధ వ్యతిరేక శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ప్రపంచ పరిస్థితులపై ఆందోళన ప్రపంచ వనరులపై...