సీడ్ కంపెనీ మోసం

సీడ్ కంపెనీ మోసం ఆశ చూపించి విత్తనాలు విక్ర‌యం కొనుగోలు స‌మ‌యంలో చేతులెత్తేసిన ఆర్గ‌నైజ‌ర్లు క్వింటాకు అధిక ధ‌ర చెల్లిస్తామ‌ని సాగుకు హామీ ఇప్పుడు పంట‌ను తీసుకెళ్ల‌డానికి ముందుకు రాని వైనం ప్రజావాణిలో గోడు వెల్ల‌గ‌క్కుకున్న గిరిజ‌న రైతులు ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేత న్యాయం చేయాలని గిరిజన రైతుల వేడుకోలు కాకతీయ, కారేపల్లి : అమాయక గిరిజన రైతులను నమ్మించి విత్తనాలు వేయించి, పంట చేతికొచ్చే సమయానికి ఆర్గనైజర్లు ముఖం చాటేయడంతో తవసిబోడు గ్రామానికి చెందిన రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. సింగరేణి మండలంలోని...