గిరిజన గర్భిణీలకు మెరుగైన మాతృసేవలు

గిరిజన గర్భిణీలకు మెరుగైన మాతృసేవలు టిఫ్ఫా స్కాన్ సేవలు అందుబాటులోకి డీసీహెచ్ ఎస్ డాక్టర్ రవి బాబు కాకతీయ, కొత్తగూడెం : గిరిజన ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు టిఫ్ఫా స్కాన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవి బాబు తెలిపారు. తల్లి శిశువు భద్రతను మెరుగుపరచడంలో ఇవి కీలకమని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని ఏజెన్సీ ఆసుపత్రుల్లో రేడియాలజిస్టులను నియమించి ఆధునిక స్కానింగ్ సేవలను ప్రారంభించారు. గతంలో భద్రాచలం, ఎల్లందు, పాల్వంచ,...