నెల‌రోజుల్లో కాల్వ‌ల పనులు పూర్తి చేయాలి

నెల‌రోజుల్లో కాల్వ‌ల పనులు పూర్తి చేయాలి రంగ‌య్య చెరువు అభివృద్ధిపై నిర్ల‌క్ష్యం లేదంటే రైతు ఉద్య‌మం చేప‌డ‌తాం న‌ర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాజెక్టు నిర్లక్ష్యంపై విమర్శలు.. కలెక్టరేట్ ముట్టడిస్తామ‌ని హెచ్చరిక కాకతీయ,నల్లబెల్లి : నెల రోజుల్లో రంగయ్య చెరువు కాలువల పనులు పూర్తి చేయకపోతే రైతుల ఉద్యమం తప్పదని పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమ‌వారం నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో కాలువల వద్ద రైతులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈసంద‌ర్భంగా రైతుల నిర‌స‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన మాజీ...