ప్రజావాణి వద్ద జన సందోహం

ప్రజావాణి వద్ద జన సందోహం గంటల తరబడి క్యూలో నిల్చొని వినతుల స‌మ‌ర్ప‌ణ‌ పెన్షన్, భూ సమస్యలతో భారీగా హాజరు కాకతీయ, కరీంనగర్ : తమ సమస్యల పరిష్కారంపై ఆశతో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజావాణికి తరలివచ్చి గంటల తరబడి క్యూలో నిల్చొని వినతులు సమర్పించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా హాజరయ్యారు. ఉదయం నుంచే క్యూ లైన్లలో నిల్చొని అధికారులు వినతులు స్వీకరించే వరకు సహనంతో ఎదురుచూశారు. పెన్షన్‌లు, భూ వివాదాలు, పథకాల...