ఆశ వర్కర్లపై నిర్బంధాన్ని ఖండించాలి
ఆశ వర్కర్లపై నిర్బంధాన్ని ఖండించాలి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు కాకతీయ, మధిర : ఆశ వర్కర్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్బంధ చర్యలను ఖండిస్తున్నామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు తెలిపారు. హామీలు అమలు చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మధిర పట్టణంలోని భగత్ సింగ్ సెంటర్ వద్ద ఆశ వర్కర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శీలం నరసింహారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఆశా వర్కర్లకు కనీస వేతనం 18 వేల...