అక్రమ ఇసుక రవాణా బట్టబయలు
అక్రమ ఇసుక రవాణా బట్టబయలు ట్రాక్టర్లు సీజ్.. నిందితులపై కేసులు నమోదు కాకతీయ, కరీంనగర్ రూరల్: మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలింపుపై కరీంనగర్ రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి ట్రాక్టర్లను సీజ్ చేశారు. గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ అక్రమ రవాణా బయటపడింది. మందులపల్లి గ్రామానికి చెందిన శివరాత్రి అభిలాష్, మొగ్దుంపూర్‌కు చెందిన దుర్గం మహేష్ ఆదేశాల మేరకు ఇసుక తరలిస్తుండగా బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇదే సమయంలో సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అలవేణి సంతోష్,...