కౌశిక్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలి

కౌశిక్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలి కడియం శ్రీహరి పట్ల అసెంబ్లీలో అనుచిత ప్రవర్తనపై సిరాజ్ హుస్సేన్ ఆగ్రహం కాకతీయ, కరీంనగర్ : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ విమర్శించారు. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల ఆయన ప్రవర్తించిన తీరు దారుణమని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం ఈ వ్యవహారంపై నిరసన వ్యక్తం...