ఖబడ్దార్ జీవన్ రెడ్డి

ఖబడ్దార్ జీవన్ రెడ్డి పార్టీని మోసం చేసి రూ.500 కోట్లు సంపాదించుకున్నావ్‌ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం ఆరోప‌ణ‌లు జీవన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు కాకతీయ, కరీంనగర్ : వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాలను వాడుకున్నారని, పార్టీని మోసం చేసి భారీగా సంపాదించుకున్నావని జీవన్ రెడ్డిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం తీవ్ర ఆరోపణలు చేశారు. ఇకపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కాంగ్రెస్ నాయకులు సముద్రాల అజయ్,...