నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేయాలి
నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేయాలి జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్ లో చేర్చాలి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ కాకతీయ, కూసుమంచి : నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేసి జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్ లో చేర్చాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ ప్రాచీన కట్టడాన్ని సంరక్షించేందుకు తక్షణ చర్యలు అవసరమని తెలిపారు. సోమవారం లోక్‌సభలో 377 నిబంధన కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ...