ప్రమాదం కాదు.. హత్య..!
ప్రమాదం కాదు.. హత్య..! లాభాల కోసం ప్రాణాల పణంగా పెడుతున్నారంటూ విమర్శ దుర్గా యాజమాన్యం నిర్లక్ష్యంతో కార్మికుడి మృతి చెందాడు మణుగూరు ఓసీ-2లో ఘటనపై సీఐటీయూ ఘాటు స్పందన యాజమాన్యం నిర్లక్ష్యంతోనే కార్మికుడు చనిపోయాడంటూ విమర్శలు హత్యగా కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ మైన్స్ ఏరియాలో కార్మిక చట్టాలు అమలు చేయడం లేదని మండిపాటు కాకతీయ, మణుగూరు : మణుగూరు సింగరేణి ఓసి-2లో జరిగిన ఘటనలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఇది ప్రమాదం కాదని, దుర్గా కంపెనీ యాజమాన్యం...