మత స్వేచ్ఛకు భంగం కలుగుతోంది
మత స్వేచ్ఛకు భంగం కలుగుతోంది సుప్రీంకోర్టు తీర్పుపై పునరాలోచన చేయాలి ములుగు జిల్లా క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులు కాకతీయ, ములుగు ప్రతినిధి : మత స్వేచ్ఛ ప్రతి పౌరుడి హక్కు, ఆ హక్కుకు భంగం కలిగించే విధంగా నిర్ణయాలు ఉండకూడదని ములుగు జిల్లా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునరాలోచన అవసరమని పేర్కొన్నారు. ఇటీవల ములుగు జిల్లాలో జేఏసీ అధ్యక్షుల పక్షాన ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత...