బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు •జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ, మంచిర్యాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనాధ,పనులు చేసే పిల్లలను గుర్తించివసతి గృహాలలో చేర్పించాలని కోరారు. చైల్డ్ హెల్ప్ లైన్ అందే ప్రతి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పేర్కొన్నారు. అలాగే ప్రజావాణి కార్యక్రమంలో...