రోడ్డు వేశారు… మట్టి మరిచారు!

రోడ్డు వేశారు… మట్టి మరిచారు! అసంపూర్తి పనులతో త‌ర‌చూ రోడ్డు ప్ర‌మాదాలు న‌ర‌క‌యాత‌న ప‌డుతున్న విద్యార్థులు అధికారుల నిర్లక్ష్యంపై జ‌నంలో ఆగ్రహం కాకతీయ, చిగురుమామిడి : రోడ్డు నిర్మాణం పూర్తిచేసినా పక్కల మట్టి వేయకపోవడం వల్ల ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిగురుమామిడి మండలం ఇందుర్తి నుంచి గాగిరెడ్డిపల్లి వరకు చెరువు కట్టపై రహదారి నిర్మాణం చేపట్టారు. అయితే రోడ్డుకు ఇరువైపులా మట్టి వేయకపోవడంతో మార్గం అసురక్షితంగా మారింది. గాగిరెడ్డిపల్లి నుంచి ఇందుర్తి పాఠశాలకు సైకిళ్లపై వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు...