కాసులు లేని కార్పొరేషన్ ఎందుకు?

కాసులు లేని కార్పొరేషన్ ఎందుకు? ఎన్నాళ్లు ఈ సమస్యలతో కొట్లాడాలి వెన్నెల నగర్‌లో నీటి కరెంటు సమస్యలు తీవ్రం సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళనలు పెరుగుతాయి సేవ్ కార్పొరేషన్ సేవ్ కొత్తగూడెం కన్వీనర్ పట్టణ కార్యదర్శి మహమ్మద్ జలాల్ కాకతీయ,కొత్తగూడెం : కాసులు లేని కార్పొరేషన్ ఎందుకు, ఎన్నాళ్లు ఈ సమస్యలతో కొట్లాడాలని వెన్నెల నగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి, కరెంటు సమస్యలను వెంటనే పరిష్కరించాలని మహమ్మద్ జలాల్ స్పష్టం చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్...