భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం
భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ కొత్తపల్లిలో ఫుడ్ ఫెస్టివల్ వైభవం సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థుల అలరింపు కాకతీయ కరీంనగర్/ కొత్తపల్లి : పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ కొత్తపల్లి పాఠశాలలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమంలో భాగంగా ఫుడ్ ఫెస్టివల్, సాంస్కృతిక సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణ పండుగ వాతావరణంతో కళకళలాడింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని ఐకమత్యాన్ని చాటిచెప్పారు. విద్యార్థులు వివిధ రాష్ట్రాల సంప్రదాయ దుస్తులు ధరించి ఆయా ప్రాంతాల సంస్కృతులను ప్రతిబింబించేలా వేషధారణలో మెరిశారు. ‘భిన్నత్వంలో ఏకత్వం’ సందేశాన్ని...