ఎంపీడీవో కు బిజెపి వినతి

ఎంపీడీవో కు బిజెపి వినతి కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి గ్రామ పంచాయితీ మరియు మండల పరిధిలోని గ్రామాలలో ఏప్రిల్ 1 నుండి నల్లా పన్నులు వసూలు చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారం ఎంపీడీవో పార్థసారధికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో జీరో వాటర్ టాక్స్ విధానం అమల్లో ఉండగా, ఇప్పుడు ప్రజలపై నెలకు ₹50 చొప్పున అదనపు భారం వేయడం సరైంది కాదని, పారిశుద్ధ్య పనుల కోసం...