బీఆర్ఎస్ నేతలు సుద్ధ పూసలేం కారు

బీఆర్ఎస్ నేతలు సుద్ధ పూసలేం కారు మంత్రి పొంగిలేటిపై విష ప్రచారం మానుకోవాలి బీఆర్ఎస్ నేతలకు తగిన గుణపాఠం చెబుతాం విలేకరులు సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ధ్వజం కాకతీయ ,కొత్తగూడెం : ప్రజల్లో మచ్చలేని నాయకుడిగా పేరుగాంచిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న విష ప్రచారం మానుకోవాలని లేదంటే ప్రజల నుంచి తగిన గుణపాఠం ఎదుర్కోవాల్సి వస్తుందని అసత్య ఆరోపణలతో విష ప్రచారం చేస్తున్న టిఆర్ఎస్ నేతలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు కేటీఆర్ హరీష్...