నేటి నుంచి ఇంటింటికీ సీపీఐ

నేటి నుంచి ఇంటింటికీ సీపీఐ ఏప్రిల్ 10 వరకు గ్రామాల్లో కొనసాగింపు సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు కాకతీయ, బోనకల్ : ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా కార్యాచరణ చేపట్టేందుకు ఇంటింటికీ సిపిఐ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు తెలిపారు. ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యమన్నారు. మంగళవారం ముష్టికుంట్లలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యంగల ఆనందరావు మాట్లాడుతూ, ఏప్రిల్ 1 నుంచి పది రోజుల పాటు ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ప్రజల సమస్యలను...