ఎన్‌ఫోర్స్మెంట్ చర్యలు కట్టుదిట్టం చేయాలి

ఎన్‌ఫోర్స్మెంట్ చర్యలు కట్టుదిట్టం చేయాలి నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కాకతీయ, హనుమకొండ : నేరాల నియంత్రణకు ఎన్‌ఫోర్స్మెంట్ చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాలలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడారు. సమావేశంలో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నేరాల...