మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ

మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఉచిత బస్సు ప్రయాణంతో ఆదా పెరుగుదల పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాకతీయ, పరకాల : మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కలిగిందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడంలో ఈ పథకం కీలకంగా ఉందన్నారు. పరకాల బస్టాండ్ ఆవరణలో మహాలక్ష్మి పథకం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతున్నారని...