మట్టి కుండలకు మళ్లీ బంగారు రోజులు!

మట్టి కుండలకు మళ్లీ బంగారు రోజులు! రూ.500 దాటిన ధరలు వేసవి ప్రారంభంతో మట్టి కుండలకు భారీ డిమాండ్ వరంగల్ నగరంలో విక్రయాలు పెరిగిన దృశ్యం శివనగర్, కరిమాబాద్, పోచమ్మ మైదాన్, పబ్లిక్ గార్డెన్ వద్ద స్టాళ్లు ఒక్క కుండ ధర రూ.500–700 వరకు సహజ చల్లదనంతో కుండ నీటికి ప్రజల మక్కువ కాకతీయ, ఖిలావరంగల్: వేసవి కాలం ప్రారంభమవుతుండటంతో ప్రజల జీవన విధానంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మండే ఎండల నుండి ఉపశమనం పొందేందుకు సహజమైన మార్గాలను ఆశ్రయించే వారిలో మట్టి కుండల...