అన్నదాతకు ఆధునిక ఆసరా…!
అన్నదాతకు ఆధునిక ఆసరా...! రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కాకతీయ,రాయపర్తి : సాంకేతికతను సాగుకు జోడించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని,ప్రభుత్వం అందజేసిన రాయితీపై మంజూరైన వివిధ రకాల వ్యవసాయ పనిముట్లను రైతులకు అందజేశారు.ఈ నేపథ్యంలో రూ.17 లక్షలు విలువైన గడ్డి కట్టె యంత్రాలు,రోటావేటర్లు,బ్రష్ కట్టర్,పవర్ స్ప్రేయర్లు,బ్యాటరీ స్ప్రేయర్లు వంటి ఆధునిక వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు.ఈ...