మహనీయుల స్మృతితో మార్నింగ్ వాక్
మహనీయుల స్మృతితో మార్నింగ్ వాక్ టిఫిటిఎఫ్ మండల అధ్యక్షులు చిక్కల సతీష్ కాకతీయ, పెద్దవంగర : మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ చేసే మార్నింగ్ వాక్ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా, మనసుకు గొప్ప ఉత్తేజాన్ని ఇస్తుందని టిఫిటిఎఫ్ మండల అధ్యక్షులు చిక్కల సతీష్, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ లు అన్నారు. దేశ ప్రజల సామాజిక, రాజకీయ అభ్యున్నతికి కృషి చేసి, భారత దేశంలో అణగారిన వర్గాలకు వెలుగు దివిటీలుగా నిలిచిన మహనీయులు ఎందరో ఉన్నారని వారిలో మహాత్మా జ్యోతిబా పూలే, డా. బి.ఆర్ అంబేద్కర్,...