రోడ్డు భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి

రోడ్డు భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ కాకతీయ, కూసుమంచి : ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం తమ లక్ష్యమని తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. మంగళవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై కూచిపూడి జగదీష్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రహదారి భద్రతపై ప్రజల్లో...