“పురోగతి కాదు… తిరోగతి!” కరీంనగర్ బడ్జెట్‌పై సర్ధార్ ఫైర్

“పురోగతి కాదు… తిరోగతి!” కరీంనగర్ బడ్జెట్‌పై సర్ధార్ ఫైర్ టౌన్ ప్లానింగ్‌లో అవినీతి ఆరోపణలు విచారణకు డిమాండ్ కాకతీయ, కరీంనగర్ : మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో నగర బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ మేయర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఘాటుగా స్పందించాడు. ప్రస్తుత బడ్జెట్ నగర అభివృద్ధికి ఉపయోగపడదని, “ఇది పురోగతి కాదు… స్పష్టమైన తిరోగతి” అని వ్యాఖ్యానించాడు. టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతిని ప్రస్తావిస్తూ అధికారులపై తీవ్రమైన...