చెల్లింపుల్లేక‌పోతే స్పాట్ కేంద్రాల్లో నిరసన

చెల్లింపుల్లేక‌పోతే స్పాట్ కేంద్రాల్లో నిరసన పారుపల్లి నాగేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి టీఎస్ యుటీఎఫ్ కాకతీయ, బోనకల్:చెల్లింపులు చేయకుంటే స్పాట్ కేంద్రాల్లో నిరసనలు చేపడతామని టీఎస్ యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు తెలిపారు. ఎస్ ఎస్ సి స్పాట్ వాల్యుయేషన్ రెమ్యూనరేషన్, కుల గణన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏప్రిల్ 1 నుంచి ఆందోళనలు ప్రారంభమవుతాయని హెచ్చరించారు. బోనకల్ మండల కేంద్రంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. టి టి జేఏసీ, యూఎస్ పిసి, జే ఏ...