గ్రామసభలతో ప్రజా పాలన బలోపేతం
గ్రామసభలతో ప్రజా పాలన బలోపేతం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జూన్ 2 నుంచి ‘ఇందిరమ్మ జీవిత బీమా’ అమలు కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రంలో ప్రజా పాలనను ప్రజలకు చేరువ చేసే దిశగా గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమం అమలుపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ కే. రామకృష్ణారావు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా...