గ్రామసభలతో ప్రజాపాలన బలోపేతం
గ్రామసభలతో ప్రజాపాలన బలోపేతం ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి పథకాల వివరాలు ప్రజలకు చేరవేయాలి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడాలి ప్రజా ప్రతినిధుల హాజరు తప్పనిసరి సభల ద్వారా అవగాహన పెంచాలి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాకతీయ, వరంగల్ బ్యూరో : ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక అమలుకు గ్రామ సభలే వేదిక అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ పథకాల వివరాలు ప్రజలకు చేరేలా గ్రామ, వార్డు సభలను సమగ్రంగా నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్‌లో...