మక్కలు మక్కిపోతున్నాయి

మక్కలు మక్కిపోతున్నాయి - ప్రారంభం కానీ కొనుగోలు కేంద్రం - అమ్ముకునే వీలు లేక రైతుల ఆందోళన కాకతీయ, పెద్దవంగర :వరి తర్వాత మొక్కజొన్న రెండో ప్రధాన పంటగా సాగవుతోంది. మెట్ట ప్రాంతాలు, బోరులు, బావులు , కాల్వల కింద మొక్కజొన్న పంటను సాగు చేసి రైతులు యాసంగి సీజనలో ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఈ సీజనలో మండల పరిధిలో వందల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు కనిష్ఠంగా 30 క్వింటాళ్ల చొప్పున మూడు టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. మొక్కజొన్న కోతలు ప్రారంభించిన...