మహిళలు స్వయం ఉపాధి పొందాలి

మహిళలు స్వయం ఉపాధి పొందాలి * షాపివో ఏరియా మేనేజర్ సౌజన్య కాకతీయ, చేర్యాల: మహిళలు స్వయం ఉపాధి పొందాలని షాపివో ఏరియా మేనేజర్ మావురపు సౌజన్య అన్నారు. మంగళవారం కాశేగూడెం గ్రామంలోని కుట్టు మిషన్‌ శిక్షణా కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ ఆసియా బేగం–అఖిల్,ఏరియా మేనేజర్ సౌజన్య ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..మహిళలు నైపుణ్యాన్ని సాధించి ఆయా రంగాల్లో నిలదొక్కుకోవాలన్నారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు కుట్టు మిషన్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ...