మీ సేవలు ఎందరికో ఆదర్శం
మీ సేవలు ఎందరికో ఆదర్శం కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పదవీ విరమణ పొందిన అధికారులకు ఘన సత్కారం కాకతీయ, కొత్తగూడెం:- మీ సేవలు ఎందరికో ఆదర్శమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. పోలీస్ శాఖలో దీర్ఘకాలంగా పనిచేసి ప్రజలకు సేవలందించిన అధికారుల అనుభవాలు కొత్తగా చేరిన సిబ్బందికి మార్గదర్శకమని తెలిపారు. పదవీ విరమణ అనంతరం కుటుంబంతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో పదవీ విరమణ పొందిన అధికారులను సత్కరించారు. శాలువాలు, పూలమాలతో ఘనంగా...