20 క్వింటాల నల్ల బెల్లం 50 కేజీల పటిక పట్టివేత
20 క్వింటాల నల్ల బెల్లం 50 కేజీల పటిక పట్టివేత బొలెరో ట్రాలీ సీజ్, నలుగురిపై కేసు నమోదు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే సహించేది లేదు ఎస్సై చిర్ర రమేష్ బాబు కాకతీయ, నెల్లికుదురు : చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే ఎంతటి వారనైనా సహించేది లేదని ఎస్సై చిర్ర రమేష్ బాబు అన్నారు. ఎస్సై వివరాలు తెలుపుతూ బుధవారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మండలంలోని నైనాల క్రాస్ వద్దకు వెళ్లేసరికి అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల నల్లబెల్లం, ఒక్క బస్తా పటిక ,...