“పరోక్ష ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి”
“పరోక్ష ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి” •జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య కాకతీయ, రామకృష్ణాపూర్ : ప్రభుత్వ నిబంధనలు,మార్గదర్శకాల ప్రకారం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పరోక్ష ఎన్నికలను పారదర్శకంగా,శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య సూచించారు. ఈ నెల 4న నిర్వహించనున్న పరోక్ష ఎన్నికల దృష్ట్యా బుధవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం,ఎన్నికల వేదికలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు లేకుండా...