నిషేధిత ప్లాస్టిక్ తయారీపై దాడులు
నిషేధిత ప్లాస్టిక్ తయారీపై దాడులు రూ. 12 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం యజమానికి రూ.12 లక్షల జరిమానా కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ నగర శివారు ఏనుమాముల మార్కెట్ సమీపంలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను అక్రమంగా తయారు చేస్తున్న యూనిట్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.12 లక్షల విలువైన ప్లాస్టిక్ గ్లాసులు, ముడి సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, ఉమానాగ్ పాలిమర్స్ పేరుతో నడుస్తున్న ఈ యూనిట్‌లో ప్రభుత్వం నిషేధించిన తక్కువ...