ఆయుర్వేద చదువులు ఆగమాగం!
ఆయుర్వేద చదువులు ఆగమాగం! అధ్యాపక పోస్టులు అన్నీ ఖాళే! 15 మందికి ఒక్కరూ కూడా లేరు! 10 మంది కాంట్రాక్ట్ బోధకులతో కాలం వెళ్లదీత! ఇతర సిబ్బంది కూడా అరకొరే! ఇదీ అనంతలక్ష్మీ ఆయుర్వేద వైద్య కాలేజీ తీరు కాకతీయ, వరంగల్ : ఆంగ్ల వైద్యం కంటే ఆయుర్వేద వైద్యంపైనే ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల నివారణ కోసం బాధితులు చెట్ల మందులనే ఇష్టపడుతున్నారు. నయం కావడానికి ఎక్కువ సమయం తీసుకున్నా.. పూర్తిస్థాయిలో తగ్గుతుందనే నమ్మకంతో ఆయుర్వేద వైద్యానికి ప్రస్తుతం...