వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ కాకతీయ,చేర్యాల: అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చేర్యాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు తాటిపెల్లి ఆంజనేయులు గుప్త ఆధ్వర్యంలో వేద పండితులు చైతన్య శర్మ, నాగరాజ్ శర్మ, రాజు శర్మ వేద మంత్రోచరణల మధ్య పడిపూజ ఘనంగా నిర్వహించారు.ఉదయం అయ్యప్ప స్వామి అభిషేకం,గణపతి పూజ, పుష్పార్చన, మంత్ర పూజ కార్యక్రమాలతో పాటు స్వామి వారికి ఎంతో వైభోపేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆలయం నుంచి మంగళ వాయిద్యాలు, అయ్యప్ప భక్తుల...