కరీంనగర్‌లో చికెన్ సెంటర్లు బంద్‌కు దూరం

కరీంనగర్‌లో చికెన్ సెంటర్లు బంద్‌కు దూరం.. కాకతీయ, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాప్ యజమానుల సంఘం పిలుపునిచ్చిన బంద్‌కు వ్యతిరేకంగా కరీంనగర్ నగరంలో పలు చికెన్ సెంటర్లు బుధవారం సాధారణంగా తెరుచుకుని వ్యాపారం కొనసాగించాయి. మార్జిన్ పెంపు, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు తదితర సమస్యలపై రాష్ట్ర చికెన్ షాప్ యజమానుల సంఘం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చినా, కరీంనగర్‌లో కొందరు వ్యాపారులు దీనికి దూరంగా ఉంటూ తమ షాపులు తెరిచి విక్రయాలు సాగించడం గమనార్హం. ప్రస్తుతం తీవ్రమైన వేసవి ఎండల వల్ల...