రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి
రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ కాకతీయ, సిరిసిల్ల టౌన్ : వేసవి వడగాలుల వల్ల కలిగే నష్టాలను తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ, అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ, కార్మిక శాఖ, వ్యవసాయ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి, అదనపు కలెక్టర్ గడ్డం...