లెక్చరర్ పోస్టుల్లో అక్రమాలకు కుట్ర
లెక్చరర్ పోస్టుల్లో అక్రమాలకు కుట్ర యువతకు ఉద్యోగాలు దక్కకుండా ప్రభుత్వం అడ్డంకులు తమవారికే కొలువులు దక్కేలా జీవో నంబర్ 4 హీహెచ్డీకి 25 మార్కులు వెయిటేజ్ కుట్రలో భాగమే.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాకతీయ, తెలంగాణ బ్యూరో: గ్రూప్ -1 తరహాలో డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులను తమవారికి కట్టబెట్టడానికి కుట్రలు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు దక్కకుండా...