కొండగట్టు లో అపశృతి

కొండగట్టు లో అపశృతి చలువ పందిరి కూలి భక్తులకు గాయాలు కాకతీయ, కొండగట్టు : కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలువ పందిరి బుధవారం అకస్మాత్తుగా కూలిపోవడంతో సుమారు 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చిన వేళ ఈ ఘటన జరగడం కలకలం రేపింది.సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, ఆలయ సిబ్బంది గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనతో ఆలయ...