స్థానికేతరులకు టికెట్ ఇవ్వొద్దు
స్థానికేతరులకు టికెట్ ఇవ్వొద్దు బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు బహిర్గతం ప్రెస్‌మీట్‌లో మైనార్టీ నాయకుల హెచ్చరిక కాకతీయ, ఖిలావరంగల్: స్థానికేతరులకు టికెట్ ఇవ్వొద్దని మైనార్టీ నాయకులు స్పష్టం చేశారు. చింతల్ ప్రాంతం నుంచి డిప్యూటీ మేయర్ పదవికి స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక నాయకులను పక్కనపెట్టి ఇతరులకు టికెట్ ఇవ్వడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే ఒకసారి మాజీ...