చైర్ పర్సన్,వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ

చైర్ పర్సన్,వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ •రెండుసార్లు వాయిదా తరువాత జరగనున్న ఎన్నిక •ఈసారైనా మీడియాను అనుమతిస్తారా..? కాకతీయ, రామకృష్ణాపూర్ : అనేక వివాదాల నడుమ వాయిదా పడిన క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్,వైస్ చైర్మన్ ఎన్నికపై పుర ప్రజల్లో ఇంకా ఉత్కంఠ నెలకొంది. అన్ని మున్సిపాలిటీలతో పాటు జరిగిన చైర్ పర్సన్,వైస్ చైర్మన్ ఎన్నిక ఇక్కడ మాత్రం రెండు సార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో వాయిదా పడిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి ప్రత్యేక అధికారి తీసుకెళ్లారు. అయితే...