గ్రామ సభలు విజయవంతం చేయాలి

గ్రామ సభలు విజయవంతం చేయాలి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ కాకతీయ, కొత్తగూడెం : గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం చూపడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు. కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సభలకు...