నేనే రాజు.. నేనే మంత్రి..

నేనే రాజు.. నేనే మంత్రి.. ఇసుక మాఫియాలో అధికారి మాటే శాసనం టెండర్లు లేకుండానే గోదావరిలో తవ్వకాలు గిరిజన సొసైటీ పేరుతో అక్రమాల క‌వ‌రింగ్‌ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘన ఎనిమిది నెలలు గడిచినా బదిలీ లేని అధికారి మైనింగ్, విజిలెన్స్ మౌనంపై జ‌నం నుంచి విమర్శలు కాకతీయ, మణుగూరు : నేనే రాజు.. నేనే మంత్రి అంటూ ఒక అధికారి ఇసుక మాఫియాతో చేతులు కలిపి గోదావరిలో అక్రమ తవ్వకాలు సాగిస్తున్నాడు. ప్రభుత్వ నిబంధనలను పక్కనబెట్టి గిరిజన సొసైటీ పేరుతో భారీ దందా నడుస్తోంది....